సీనియర్ హీరో, నటుడు కృష్ణంరాజు మరణం ఇండస్ట్రీకి తీరనిలోటు. అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోవడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఎన్నో అద్భుతమైన సినిమాలతో అలరించిన కృష్ణంరాజు.. సగటు సినీ ప్రేక్షకుడికి తన చిత్రాలతో సరికొత్త అనుభూతి అందించారు. రెబల్ స్టార్ అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు. మరి ఆ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాలోని […]
ప్రముఖ సీనియర్ నటులు, రెబల్ స్టార్ కృష్ణం రాజు తుది శ్వాస విడిచారు. ఆజానుబాహుడిగా ఉండేవారు కృష్ణం రాజు.. ఇండస్ట్రీలో బాహుబలిలా అనిపిస్తారు. గతంలో కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డ వాటిని ఆయనేమీ లెక్కచేయలేదు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారు. 83 ఏళ్ల వయసులో కూడా ఆయన చురుగ్గా కనిపించేవారు. అలాంటి ఆయన ఇంత త్వరగా శరీరాన్ని విడిచి వెళ్ళిపోతారని ఎవరూ ఊహించలేదు. ఆయన శరీరాన్ని విడిచి చేసి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ యావత్తు తెలుగు ప్రేక్షకులు, […]
రామాయణ మహాభారతాది గ్రంధాలు.. ఇతిహాసాలు, చరిత్ర పుటలు తిరగేసినా ఇదే కనిపిస్తుంది .. సింహాసనం ఎక్కడం ఎలా .. సార్వభౌమత్వం పొందటం ఎలా ఇదే ఆలోచన ..పదవీ వ్యామోహం!..అధికార కాంక్ష!అందుకోసం ఎత్తులు పై ఎత్తులు.. ఎన్నో తంత్రాలు ,కుతంత్రాలు, కుట్రలు,పన్నాగాలు ఈ రాజకీయ చదరంగం లో పావులను తెలివిగా మారుస్తుంటారు. పెద్దలు ఇచ్చిన తీర్పుని మంచి సలహాలను పెడచెవిని పెట్టి ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తుంటారు.విన్నవారు చరిత్రలో గొప్పవ్యక్తులుగా మిగిలారు ..మిగాతావారు చరిత్ర హీనులయ్యారు ..అది మహాసామ్రాజ్య […]