కల్యాణి.. ఈ మలయాళీ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితం. జగపతిబాబు, రవితేజ, వెంకటేశ్ లతో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా మారిన సూర్య కిరణ్ ను 2005లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. చాలా మందికి అసలు కారణం ఏంటనేది తెలియదు. ఇటీవల సూర్య కిరణ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి వివాహ బంధానికి సంబంధించిన […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి మంచి ఆదరణే లభిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఫోన్లకే అతుక్కుపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. 12 వారాల్లో ఇప్పటికే నాలుగు వారాలు గడిచిపోయాయి. నలుగురు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు కూడా. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నాలుగో వ్యక్తి 7 ఆర్ట్స్ సరయు. అసలు ఆమె ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయింది? అందుకు గల కారణాలు ఏంటి అనేది పరిశీలిద్దాం. ఇదీ చదవండి: RRR మేనియా: మూడోరోజూ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో 12వ వారం ఎలిమినేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఎందుకంటే ఉన్న ఎనిమిది మందిలో టాప్ 5 కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకున్న యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. ఆ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు అందరూ అదే టాపిక్ పై మాట్లాడుతున్నారు. రవి ఎలిమినేట్ అవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు రవి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. […]
శతమానం భవతి… వందేళ్లు కాదు, 150 ఏళ్లు జీవించ వచ్చని చెబుతున్నారు సింగపూర్ కు చెందిన జెరో అనే బయోటెక్ సంస్థ పరిశోధకులు. మనిషి గరిష్ఠంగా ఎన్నేళ్లు బతకవచ్చు అన్నదానిపై అధ్యయనం చేశారు. మానవ జీవన విధానం, అభివృద్ధి ఊహించనంతలా మారిపోయింది. నిప్పుకోసం కొట్టుకునే స్దాయి నుండి నిప్పు పెట్టేస్దాయికి మనిషి చేరుకున్నాడు . సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఈ ప్రకృతిని నాశనం చేశాడు. ఇది చాలదన్నట్లుగా అంతరిక్షంలో కూడా మకాం పెట్టడానికి అడుగులు వేస్తున్నాడు.ఇన్ని చేస్తున్న […]
రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. తమ ఉన్నతాధికారుల సూచనల మేరకు రఘురామ అరెస్టుకు జవాన్లు సహకరించారు. ఆ వెంటనే రఘురామను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సొంత వాహనంలో వస్తానని రఘురామ చెప్పినా వినిపించుకోలేదు. ఆయనను బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. ఒక దశలో ఆయనను వాహనంలోకి బలవంతంగా తోసేశారు. ఎంపీ తనయుడు సీఐడీ పోలీసులను అడ్డుకోగా కోర్టులోనే తేల్చుకోండని స్పష్టం […]