జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. దీనికి పోటీగా మిగతా చానెల్స్ ఎన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసినా.. జబర్దస్త్‌ను మాత్రం ఢీ కొట్టలేకపోయాయి. ఈ షో ద్వారా ఎందరో ప్రతిభావంతులకు తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం లభించింది. కొన్నెళ్ల పాటు టెలివిజ్ ఇండస్ట్రీలో టాప్ రేటింగ్‌తో ముందంజలో ఉన్న జబర్దస్త్ కార్యక్రమం ప్రస్తుతం వెలవెలబోతుంది. దీనికి కారణం.. కీలక సభ్యులంతా బయటకు క్యూ కడుతుండటంతో ఫన్ […]
Kajal Aggarwal: కెరీర్ సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నారంటే చాలు.. వాళ్ల సినీ కెరీర్ పై అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానులలో లేనిపోని అనుమానాలు రేకెత్తుతుంటాయి. చేతినిండా సినిమాలున్న టైంలో పెళ్లి చేసుకుంది.. ఇకముందు సినిమాలు చేస్తుందా లేదా? అనుకుంటారు. అయితే.. పెళ్ళైనా సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ.. పిల్లలు పుట్టాక సినిమాలు చేస్తారా లేదా? అనేది అసలు సందేహం. ప్రస్తుతం దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో వంశీ సినిమాతో కలిసిన వీరిద్దరూ.. అదే సమయంలో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇక మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత నటనకు గుడ్ బై చెప్పేసింది. అప్పటినుండి భర్త, పిల్లలు అంటూ ఫ్యామిలీకే అంకితమైంది. ఓవైపు మహేష్ సినిమాలతో బిజీగా ఉంటే.. నమ్రత కుటుంబ వ్యవహారాలను, […]
తనదైన కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి గుర్తున్నాడా ? 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వేణు – తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు సడెన్‌గా సినీ ఇండస్ట్రీని వదిలేశాడు. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న హీరో వేణు – రామారావు ఆన్ డ్యూటీ చిత్రం లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. […]
చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో త్వరలోనే జనసేనలో చిరంజీవి కీలక పాత్రను పోషించబోతున్నారు. త్వరలోనే పవన్ వెంట చిరంజీవి నడువబోతున్నారు. పవన్‌కు అండగా నిలువబోతున్నారు అంటూ జనవరిలో నాదెండ్ల కామెంట్ చేశారు. దాంతో జనసేన, మెగా అభిమానుల్లో ఆనందం నెలకొన్నది. మెగాస్టార్ చిరంజీవిది రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ స్టోరీ. నిజానికి ఆయన రాజకీయాలలో యాక్టివ్ గా ఉండి ఉంటే తన ప్రజారాజ్యం పార్టీని కాపాడుకుంటే ఇప్పటికీ చిరంజీవిది పాలిటిక్స్లో ఒక సక్సెస్ స్టోరీ అయి ఉండేది […]