ఏపీలో రాజకీయాలు వెేడెక్కాయి. తాజాగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ తనకు రూ.10 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించిందనడమే కాకుండా.. తాను దొంగ ఓట్లు వేస్తే గెలిచానంటూ వ్యాఖ్యానించారు.
ఇటీవల కోనసీమ జిల్లాలోని ఓ మహిళ యువకుడి మర్మాంగంపై దాడి చేసిన విషయం మన అందికీ తెలిసిందే. అయితే ఈ ఘటనతో మీడియాలో అనేక కథనాలు వెల్లువడ్డాయి. ఆ మహిళ ఉద్దేశపూర్వకంగా అతని మర్మాంగంపై దాడి చేసిందని, ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ ప్రియురాలు ఇలా చేసిందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా దాడి చేసిన మహిళ స్పందించి అసలు నిజాలు బయటపెట్టింది. ఈ ఘటనలో ఏం జరిగింది? తాజాగా ఆ మహిళ చెప్పిన […]