దాదాపు 17 ఏళ్ల తర్వాత.. టెస్టు క్రికెట్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. సంచలన విజయం నమోదు చేసింది. రావాల్పిండి వేదికగా ఈ నెల 1న ప్రారంభమైన తొలి టెస్టుల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా నాలుగు సెంచరీలతో పాటు తొలి రోజే 506 పరుగులు చేసి చర్రిత సృష్టించింది. మొత్తం మీద తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగుల భారీ స్కోర్ […]
పాకిస్థాన్‌తో జరుగుతున్న హిస్టారిక్ టెస్టును.. హిట్టింగ్ టెస్టుగా మార్చేసింది ఇంగ్లండ్ టీమ్. దాదాపు 17 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్‌తోనే ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 112 ఏళ్లుగా చెక్కుచెదరని అరుదైన రికార్డు పాక్ పుణ్యామా అని బ్రేక్ అయింది. 1910లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడుతూ.. తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది. నిన్న మధ్యాహ్నం వరకూ.. […]
17 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత.. పాక్ గడ్డపై అడుగుపెట్టి టెస్టు క్రికెట్ ఆడుతున్న ఇంగ్లండ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. టెస్టు క్రికెట్‌లో తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసి.. ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. 1910లో ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాపై సిడ్నీలో టెస్టు ఆడుతూ.. తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 494 పరుగులు చేసింది. తాజాగా ఇంగ్లండ్ 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. పైగా తొలి రోజు ఒక […]