రామాయణం కథను బేస్ చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరణ అనేది ఉంటుంది. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ తో రామాయణం కథ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు నిర్మాత బాలీవుడ్ రామాయణం కథను నిర్మిస్తున్నారు. ఇందులో రావణుడిగా యష్..
చరిత్రలో మరుగున పడిన విషయాలను సమాజానికి తెలియజెప్పడానికి కొంత మంది దర్శకులు సినిమాల రూపంలో అందిస్తారు. పురాణాల్లో చెప్పబడిన విషయాలను, ఈ నేలయొక్క గొప్పతనాన్ని నేటి తరానికి అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రావణాసుర’ సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రవితేజ తాజా చిత్రం రావణాసుర ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, అదే సమయంలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. సినిమాలో హీరో క్యారెక్టర్‌ను హైలెట్ చేసేందుకు సీతమ్మ వారిని తగ్గించేలా డైలాగ్‌లు చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా అభిషేక్ ఫిల్మ్స్ పతాకంపై సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామ నిర్మిస్తోన్న చిత్రం కొత్త చిత్రం రావణాసుర. ఈ చిత్రం జనవరి 14న బోగి సందర్భంగా సినీ, రాజకీయ నాయకుల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ప్రారంభమయింది. పూజా కార్యక్రమాలు అనంతరం రవితేజపై ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని […]