సినీ సెలబ్రిటీలైనా, బుల్లితెర బ్యూటీలైనా వారి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ అందరిలో ఉంటుంది. కాకపోతే సెలబ్రిటీల గురించి ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఒక్కటే మార్గం అయిపోయింది. దీంతో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులే తప్ప.. పెద్దగా అప్ డేట్స్ ఏవి ఫ్యాన్స్ కి అందలేవు. ఎప్పుడో ఏదొక సమయంలో సందర్భం వచ్చినప్పుడు.. సెలబ్రిటీలే వారి ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన […]
మహేశ్ బాబు.. ఓ సినిమాలో చెప్పినట్లు ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. ఫ్యాన్స్ కు ఆ పేరు వినగానే పూనకాలు వచ్చేస్తాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో సూపర్ స్టార్ గా ఎదిగాడు. అందరు సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ, కొంతమందికే సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్ గా ఉంటారు. అలాంటి జాబితాలో మహేశ్ బాబు పేరు కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. రీల్ హీరోగా ఉంటూనే […]
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్న సోషల్ మీడియా స్టార్స్ లో దీప్తి సునైనా ఒకరు. సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ కలిగిన దీప్తి యూట్యూబ్ ఛానల్ కి మిలియన్స్ లో సబ్ స్క్రైబర్స్ ఉండటం విశేషం. యూట్యూబర్ గా స్టార్ట్ అయిన ఈ బ్యూటీ.. ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల ఫ్యాన్స్ కలిగి సినిమా తారలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఇంతటి పాపులారిటీ కలిగిన దీప్తి […]
సాధారణ ప్రజలకు సినిమా స్టార్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అంతటి క్రేజ్ ను సంపాదించుకోవడానికి ఆ స్టార్స్ చాలానే కష్టాలు పడతారు. మరి అలాంటి స్టార్స్ సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారో తెలుసా? మీరే చూసేయండి. ప్రియాంక జావల్కర్ ప్రియాంక జావల్కర్ 2017లోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినా.. SR కల్యాణమండపం సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. విజయ్ దేవరకొండ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన […]