ఈ క్రమంలో బుల్లితెర హాట్ బ్యూటీ యాంకర్ రష్మీకి సంబంధించి చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.
ఎందుకంటే.. సినిమాలతో పాటు కొన్నేళ్లుగా పలు టీవీ షోలను హోస్ట్ చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
తన గ్లామర్ షోతో ఎప్పటికప్పుడు అభిమానులను ఊరించే రష్మీ.. పలు సినిమాలలో గ్లామరస్ రోల్స్ కూడా చేసింది. కొన్నిసార్లు టీవీ షోలలో కూడా అదిరిపోయే అందాల షో చేస్తుంటుంది.
అయితే.. ఎన్ని షోలు, సినిమాలు చేసినా తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఓపెన్ అవ్వలేదు. కానీ.. రష్మీ గురించి తెలుసుకోవాలనే ఇంటరెస్ట్ మాత్రం ఫ్యాన్స్ లో బలంగా ఉంటుంది.
ఇదిలా ఉండగా.. రష్మీ గౌతమ్ కి సంబంధించి కొన్ని చిన్నప్పటి.. ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
గ్లామర్ బ్యూటీగా అందరికీ తెలిసిన రష్మీని చిన్నప్పటి ఫోటోలలో చూసి ఆశ్చర్యపోతున్నారు.
తన ఫ్యామిలీతో ఎంతో ఆనందంగా ఉన్నప్పటి ఫోటోలు ఇలా నెట్టింట వెలుగులోకి వచ్చేసరికి రష్మీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం రష్మీ.. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి టీవీ షోలతో ఆకట్టుకుంటోంది.
ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియా పోస్టులతో ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటోంది. అదీగాక ఫ్యాన్స్ రష్మీ నుండి పెళ్లి కబురు వినాలని వెయిట్ చేస్తున్నారని టాక్. చూడాలి మరి త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో!
Anchor rashmi gautham rare photos
Anchor rashmi gautham rare photos
Anchor rashmi gautham rare photos
Anchor rashmi gautham rare photos
Anchor rashmi gautham rare photos
Anchor rashmi gautham rare photos
Anchor rashmi gautham rare photos
Anchor rashmi gautham rare photos
Anchor rashmi gautham rare photos