ఈ మధ్యకాలంలో హీరోయిన్స్‌పై ట్రోలింగ్స్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ప్రతీ విషయంలో హీరోయిన్స్‌ను కార్నర్ చేస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. రష్మిక, రక్షిత్ శెట్టితో పెళ్లిని వద్దనుకోవటం, సాయి పల్లవి హిందువుల గురించి మాట్లాడటం, సమంత విడాకులు, బేషరమ్ పాటలో దీపిక డ్రెస్సు ఇలా చాలా విషయాల్లో ట్రోలింగ్స్ ఎదురవుతూనే ఉన్నాయి. వీరే కాదు చాలా మందిపై ట్రోలింగ్స్ వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. దీనిపై ఎవరికి వారు ఓ వివరణ ఇచ్చినా ట్రోలింగ్స్ చేసేవారు చేస్తూనే […]
Naresh: నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్‌ల పెళ్లి వార్తల వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఇద్దరి పెళ్లి.. నలుగురి జీవితాల్లో గొడవకు దారి తీస్తోంది. ఇటు నరేష్ భార్య, అటు పవిత్రా లోకేష్ భర్త ఈ ఇద్దరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నరేష్ మూడో భార్య రమ్య.. నరేష్, పవిత్రల పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. నరేష్‌తో తన సంబంధాలు ఇంకా తెగిపోలేదని అన్నారు. తాను ఇంకా విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని స్పష్టం చేశారు. తమకు ఇద్దరు […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నుంచి మొదలు, అగ్ని ప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నా.. చాలా మంది జాగ్రత్తగా ఉండటం లేదు. ఇదిగో ఇలా అజాగ్రత్త వల్ల హైదరాబాద్ లో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీ […]
గుంటూరులో జరిగిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుకి నిదానంగా రాజకీయ రంగు పులుముకుంటుంది. దిశా చట్టాలు, యాప్స్ అంటూ జగన్ సర్కారు హడావిడి చేయడం తప్ప, వారికి మహిళలకి రక్షణ కల్పించడంలో చిత్తశుద్ధి లేదంటూ విపక్షాలంతా ఏకమై గొంతు కలుపుతున్నాయి. స్వతంత్ర దినోత్సవం నాడే ఇలాంటి దారుణం జరగడం దేనికి సంకేతమని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ వ్యవస్థని నిలదీస్తున్నారు. తాజాగా ఈ విషయంలో టీడీపీ మహిళా నేత అనిత కూడా స్పదించారు. కొత్త […]