కార్తికేయ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా “రాజా విక్రమార్క”. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. “రాజా విక్రమార్క” సినిమాలో ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన యువకుడిగా కార్తికేయ కనిపిస్తారు. హీరో ఓ వెపన్ డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తాడు. […]
ఫిల్మ్ డెస్క్– ఆ యువకుడు చెప్పిన మాట విని ఆయన కోపం నశాలాన్నంటింది. అతనిపై ఒంటికాలుపై లేచాడు. చెడా మడా తిట్టేశాడు. దవడ విరగ్గొడతా, నీకు బలుపు కాదు.. దూల.. అని ఫైర్ అయ్యాడు. అసలు ఎవరా యువకుడు, ఇంతకీ అతను ఏంచెప్పాడు. ఎందుకు ఆయనతో అంతలా తిట్లు తింటున్నాడనే కదా మా ప్రశ్న. అసలు విషయం ఏంటంటే.. ఆ యువకుడు ఏకంగా హోం మినిష్టర్ కూతుర్నే ప్రేమించేశాడు. ఆయన స్నేహితుడైన తన బాస్ తో ఈ […]
తెలుగు సినిమా హీరోలు యాక్టింగ్, డాన్స్‌తో పాటు లుక్‌పై కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. దాని కోసం జిమ్‌లలో గంటలకు గంటలు చెమట చిందిస్తూ సిక్స్‌ప్యాక్ బాడీని బిల్డప్ చేస్తున్నారు. ఒక్క దెబ్బకు పదిమంది విలన్లు గాల్లోకి లేవాలంటే దానికి తగ్గట్టు హీరో కూడా కనిపించాలని అప్పుడు ఆ సీన్‌కు బలం వస్తుందని చాలా మంది కథానాయకులు నమ్ముతున్నారు. ఇప్పుడున్న టాప్ హీరోలంతా బాడీ మీద పోకస్ పెట్టి సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బిల్డప్ చేశారు. […]