సినీ ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్స్ అనేవి ఎవరికైనా మామూలే. హిట్స్ తో కెరీర్ మొదలైనవారు కొంతకాలం తర్వాత అయినా ప్లాప్స్ ని చవిచూస్తుంటారు. అలాగే ప్లాప్స్ తర్వాత వరుస హిట్స్ అందుకున్నవారు కూడా ఉన్నారు. అయితే.. హిట్స్, ప్లాప్స్ ఏవైనా హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎవరి విషయంలోనైనా సమానమే. ఇండస్ట్రీలో ప్రతి హీరో, ప్రతి దర్శకుడు హిట్టు కొట్టాలనే సినిమాలు చేస్తుంటారు. కానీ.. ఎంచుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే, లాజిక్స్ ఇలా ఏ విషయంలో తగ్గినా లేదా […]
సినీ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే. ప్రస్తుతం చేతినిండా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించిన ‘రాధే శ్యామ్‘ మూవీ మార్చి 11న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తోంది చిత్రబృందం. ఇక రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్న పూజా హెగ్డే.. […]
సూర్య హీరోగా దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించిన మూవీ జైభీమ్. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా ఎనలేని ప్రసంశలు పొందుతోంది. బాధ్యత గల లాయర్ గా సూర్య నటన అద్భుతమని పలువురు ప్రముఖులు కీర్తిస్తున్నారు. అయితే ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఈ మూవీని చూసి సినిమాపై ప్రసంశలు కురిపించారు. ఇలా ప్రతీ ఒక్కరు ఈ సినిమాను చూసి చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇక తాజాగా ‘రాధేశ్యామ్’ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ […]