టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. అసలు అంచనాల్లేని దక్షిణాఫ్రికా జట్టు దాన్ని రియాలిటీలో చేసి చూపించింది. దీంతో క్రికెట్ ప్రేమికులు షాకయ్యారు. అసలు ఈ రేంజ్ 'బ్యాటింగ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్' అని మాట్లాడుకుంటున్నారు.
మరో రెండు వారాల్లో ఐపీఎల్ మెగా వేలంమొదలుకానుంది. ఫిబ్రవరి 12, 13 వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంఛైజీలు ఆటగాళ్ల ఎంపికపై కసరధ్హులు మొదలుపెట్టాయి. ఎవరిని తీసుకోవాలి.. ఎంతవరకు పెట్టొచ్చు అంటూ లెక్కలేసుకుంటున్నాయి. ఇటు అభిమానులు కూడా. ఏ ఆటగాడిని ఏ జట్టు కొనుగోలు చేస్తుంది, ఎంతకు కొనుగోలు చేస్తుందనే లెక్కలు కడుతున్నారు. ముఖ్యంగా తెలుగు అభిమానులు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. గతేడాది […]
అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా బ్లాక్ లైవ్ మ్యాటర్ కి మద్దతుగా టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లలో ఆటగాళ్ళు సంతాపం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆటగాళ్లంత మద్దతు తెలుపుతుంటే దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ కి ఇష్టం లేని కారణంగానే మంగళవారం జరిగిన మ్యాచ్ కి దూరంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే ఈ అంశంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం స్పందించింది. డికాక్ తన వ్యక్తిగత కారణాల వల్లే ఈ […]