ఒక బీజేపీ ఎమ్మెల్యే ఓ యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే రాసలీలల ఫొటో వైరల్ అవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధం కారణంగా జరిగే ఘోరాలు బాగా పెరిగిపోతున్నాయి. పరాయి వారి మోజులో పడి జీవిత భాగస్వామినే మోసం చేస్తున్నారు. ఇలా భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే తమ వివాహేతర సంబంధాన్ని అడ్డు ఉన్నారని భాగస్వామిని, కన్నపిల్లలను హత్య చేయడానికి వెనుకాడటం లేదు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తాజాగా ఓ మహిళ బలైంది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త.
మేకప్ మాయకి తమిళనాడుకు చెందిన హరి అనే యువకుడు మోసపోయాడు. 54 ఏళ్ల ఆంటీ మేకప్ మహిమతో 34 ఏళ్ల యువతిగా మారింది. ఇంకేముంది ఆమె అందం చూసి మనసు పారేసుకున్న హరి వెంటనే తాళి కట్టేశాడు. తర్వాత ఆమె అసలు రంగు, వయసు తెలియడంతో లబోదిబోమంటున్నాడు. స్థానిక పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కీలాడి ఆంటీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆమె గురించి తెలుసుకన్న పోలీసులు […]
సాధారణంగా అందంగా కనిపించడం కోసం ఆడవాళ్లు ముఖానికి మేకప్ వేసుకుంటారు. ఇక గ్లామర్ ఫీల్డ్‌లో ఉండే వాళ్లకు మేకప్ తప్పనిసరి. ఇక మగువల మేకప్ మీద బోలేడన్ని జోకులు, మీమ్స్. మేకప్ లేకపోతే కొందరు హీరోయిన్లను అసలు గుర్తు పట్టలేం. మేకప్ చేసే మాయ అలా ఉంటుంది. మీ వయసును ఓ పాతికేళ్లు తగ్గించాలన్న.. పెంచాలన్న మేకప్‌తో సాధ్యం. సినిమాల్లో అవసరం మేరకు ఈ ట్రిక్ వాడతారు. కానీ బయట కూడా కొందరు ఇలానే మోసం చేస్తారు. […]