ప్రముఖ దర్శకులు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దేశ వ్యాప్తంగా పుష్ఫ మూవీ డైలాగ్స్, సాంగ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం […]
ఈ మధ్యకాలంలో సినిమా పాటలన్నీ సోషల్ మీడియాలో ద్వారానే ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. సాంగ్ రిలీజైన సమయం నుండి మిలియన్ల వ్యూస్ తో రికార్డులు నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప సాంగ్స్ హవా మాములుగా లేదు. ఇప్పటికే అభిమానుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు పుష్పలోని ‘సామీ సామీ’ పాట పై డాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సామీ సామీ పాటకు సంబంధించి ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ […]
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘పుష్ప’. ఆ సినిమా రెండు పార్టుల్లో వస్తుంది అన్న విషయం తెలియగానే అభిమానుల్లో అంచనాలు ఎంతగానో పెరిగిపోయాయి. అంతేకాకుండా ఆ సినిమా ఏ అప్‌డేట్ వచ్చినా అది సినిమా అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన బన్నీ, రష్మిక లుక్స్ కానివ్వండి.. పాటలు కానివ్వండి ప్రేక్షకులను ఊపేస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ రానే వచ్చింది. ‘సామీ సామీ’ లిరికల్ సాంగ్ విడుదల చేసింది […]
ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా పుష్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఇప్పటి వరకే రెండు హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా విరిద్దరి కాంబినేషన్ లో వస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. పుష్ప ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ […]