ఇటీవల కాలంలో డైరెక్ట్ సినిమా పాటలే కాదు.. ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన సాంగ్స్ కూడా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రైవేట్ సాంగ్స్ ని కూడా సినిమాలలో భాగం చేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్స్ లో ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువగా ప్రత్యక్షం అవుతున్నాయి. అలా ప్రైవేట్ సాంగ్స్ తో క్రేజ్ సంపాదించుకున్న వారిలో కండక్టర్ ఝాన్సీ ఒకరు. ఓవైపు గాజువాక డిపోలో కండక్టర్ గా జాబ్ […]
అషురెడ్డి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. ఈ బ్యూటీ మొదట డబ్‌స్మాష్ వీడియోలు చేసి గుర్తింపు సంపాందించింది. అనంతరం బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది ఈ అందాల ముద్దుగుమ్మ. జూనియర్ సమంతగా అని అషుబేబిని పిలుస్తుంటారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బోల్డ్ ఇంటర్వూ చేశాక అషు రెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ అషూ రెడ్డి చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన […]
గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ మళ్లీ డ్యాన్స్ తో చితక్కొట్టేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వరసగా మూడో వారం కూడా ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. మాస్ ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసి.. స్టేజీని షేక్ చేసి పడేసినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ టైమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చిన ఝాన్సీ.. ఆ ఎపిసోడ్ లో ఠాగూర్ మూవీలోని ‘గప్పు చిప్పు’ […]