సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఆయన ఏం మాట్లాడినా నిజమే కదా అని అనిపిస్తుంది. అందరూ ఒక పర్సెప్షన్‌లో చూస్తే వర్మ మాత్రం భిన్నంగా వేరే పర్సెప్షన్‌లో చూస్తారు. తాజాగా తెలుగు నిర్మాతలు షూటింగ్స్ బంద్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. దీని మీద కూడా వర్మ స్పందించారు. టీవీ5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఈ పరిస్థితి రావడానికి […]
Tollywood: టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది, కలెక్షన్స్ రావడం లేదు, ప్రేక్షకులు ఓటీటీలకు పరిమితం అయిపోయి థియేటర్లకు రావడం లేదు.. కాబట్టి కొన్నిరోజులు సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నాము అన్నది నిర్మాతల వాదన. నిజానికి నిర్మాతల కష్టాన్ని తక్కువ చేసి చూడలేము. కరోనా కాలం నుండి వీరికి గడ్డుకాలం ఎదురవుతూనే ఉంది. నిర్మాత బాగుంటేనే పరిశ్రమ కూడా బాగుంటుంది. సో.. నిర్మాతలు చెప్తున్న ఈ సమస్యల మీద చర్చ జరగాల్సిందే. […]
మంచు లక్ష్మి.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అనంతరం తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇటీవల హోం టూర్ చేసి తన […]