ప్రభాస్ ప్రధాన పాత్రలో.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రం మీద అంచనాలు అన్ని ట్రైలర్ చూడటంతో తుడిచిపెట్టుకుపోయాయి. దర్శకుడు ఓం రౌత్ మీద ఓ రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా మరోసారి ఓం రౌత్ పరువు తీస్తున్నారు నెటిజనులు. ఎందుకంటే..
తేజ సజ్జ.. చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. జాంబిరెడ్డి మూవీతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే హీరోగా హిట్టు కొట్టేశాడు. జాంబిరెడ్డితో ప్రశాంత్ వర్మ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. తర్వాత తేజ సజ్జతోనే అద్భుతం అనే సినిమా కూడా తీశాడు. ఇప్పుడు వీళ్ల కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పైగా ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జ పాన్ ఇండియా హీరో కాబోతున్నాడు. ఈ […]
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యువ దర్శకులు జోరు బాగా పెరిగిపోయింది. మంచి కంటెంట్ ఉంటే ఎలాంటి చిత్రమైనా ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలో రొటీన్‌కు భిన్నంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ దర్శకుడి లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న మూవీ ఇది. తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఈ మధ్య […]