సీనియర్ హీరోయిన్, సహజనటి జయసుధ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లను ఎలా చూస్తారు.. ముంబై నుంచి వచ్చిన వాళ్లకు ఎలాంటి మర్యాదలు చేస్తారో చెప్పుకొచ్చారు. అంతేకాక.. తనకు పద్మశ్రీ అవార్డు రాకపోవడంపై కూడా జయసుధ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన కామెంట్స్‌లో కొన్నింటిపై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో అవార్డుల అంశంలో జయసుధ చేసిన వ్యాఖ్యలపై […]
కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా రంగానికి చెందిన వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. సినిమా వాళ్లు కష్టపడి డబ్బులు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడబెట్టుకోవడం లేదని అన్నారు. అదే ఆలోచనలతో ఏ రాజకీయ నాయకులైనా ఉంటే ముందుకు రావాలని.. రాజకీయ నాయకుల ఆస్తులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా? అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వానికి రేట్లు పెంచే అవకాశముంటే ఏపీ […]
నెల్లూరు– ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, చేస్తున్న అభివృద్ది పనులపై సహజంగానే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించడం, ఆరోపణలు చేస్తుంటాయి. కానీ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ సర్కార్ పై పోరాటమే చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే సొంత సర్కార్ అమలు చేస్తున్న కార్యక్రమాలపై కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏపీ […]