ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఏమాత్రం గ్లామర్ షో చేయకుండా తమ నటనతో ప్రేక్షకుల అభిమానం పొందారు. అలాంటి నటీమణుల్లో ఒకరు స్నేహ. తెలుగు లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. స్నేహ అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయకుండా హూమ్లీ బ్యూటీ గా ప్రేక్షకుల మనసు దోచింది. ఆ మద్య ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన స్నేహ.. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ […]
సెలబ్రిటీలు ఏ చిన్న వేడుక చేసుకున్నా చాలా ఘనంగా చేసుకుంటారు. ఇక అది మహిళలకు సంబంధించింది అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ప్రస్తుతం శ్రావణ మాస కాలం నడుస్తోంది. ఈ కాలంలో మహిళలు ఇంట్లో వరలక్ష్మీ పూజలు చేయడం సహజమే. అయితే తాజాగా హీరోయిన్ స్నేహ తన ఇంట్లో వరలక్ష్మీ పూజను చాలా గ్రాండ్ గా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పూజకు కొంత మంది అలనాటి హీరోయిన్స్ సైతం […]
సోషల్ మీడియా.. ఈరోజుల్లో మనిషి జీవితాన్ని శాసిస్తున్న వేదిక ఇది. అయితే.., దీన్ని కొంత మంది చెడు పనులకు వాడుతూ ప్రజలను అతి సులువుగా మోసం చేయగలుగుతున్నాడు. తాజాగా.. ఇలాంటి ఓ ప్రబుద్దిడు చేసిన పని పోలీసులను సైతం బిత్తరపోయేలా చేసింది. ఎందుకో తెలుసా? ఈ ఒకే ఒక్కడు మొత్తం 300 మంది మహిళలను ట్రాప్ చేశాడు. వీరిలో 200 మంది అమ్మాయిలు.100 మంది ఆంటీలు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళలకు వల విసరడం, మాయ […]