SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Actress Sneha Is Staying Away From Her Husband Prasanna Kumar

భర్తకు దూరంగా నటి స్నేహ..! కారణం?

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 11 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భర్తకు దూరంగా నటి స్నేహ..! కారణం?

ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఏమాత్రం గ్లామర్ షో చేయకుండా తమ నటనతో ప్రేక్షకుల అభిమానం పొందారు. అలాంటి నటీమణుల్లో ఒకరు స్నేహ. తెలుగు లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. స్నేహ  అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయకుండా హూమ్లీ బ్యూటీ గా ప్రేక్షకుల మనసు దోచింది. ఆ మద్య ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన స్నేహ.. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామా’చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా కేవలం తమ నటనతో మెప్పించిన సుహాసిని, సౌందర్య మరికొంత మంది నటీమణులు బాటలో నడిచింది స్నేహ.  కుటుంబ నేపథ్యంలో ఉండే చిత్రాల్లో ఎక్కువగా నటించింది స్నేహ.. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. స్నేహ కుటుంబం దుబాయ్ లో ఉండగా మాలీవుడ్ డైరెక్టర్ పాజిల్ ఆమెతో ‘ఎంగెనా ఒరు నీల పక్షి’ తెరకెక్కించాడు.. కానీ ఈ చిత్రం పెద్దగా హిట్ కాలేదు. ఆ తర్వాత 2002లో ప్రశాంత్ హీరోగా ‘విరంబగిరెన్’ చిత్రంతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత స్నేహకు తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో వరుస ఛాన్సులు వచ్చాయి. గోపిచంద్ నటించిన ‘తొలివలపు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

sneha

Join Our Whatsapp Channel

తన సహ నటుడు ప్రసన్న కుమార్‌ తో కొంత కాలం ప్రేమాయణం కొనసాగించిన స్నేహ.. 11 మే 2012 న చెన్నైలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా ఫ్యాన్స్, సినీ సెలబ్రెటీల మన్ననలు పొందారు. ఏ ఈవెంట్ కి వెళ్లిన ప్రసన్న-స్నేహ ఇద్దరు కలిసి వెళ్లేవారు. ఈ జంటకు ఇద్దరు సంతానం. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే స్నేహ తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఫ్యాన్స్ కి షేర్ చేస్తుంది. అలాంటిది తాజాగా స్నేహ కు సంబంధించిన ఒక షాకింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. స్నేహకు తన భర్త ప్రసన్నతో విభేదాలు రావడంతో దూరంగా పిల్లలతో కలిసి ఉంటున్నట్లు ఆ వార్తల సారాంశం.

sneha

స్నేహ తన భర్త ప్రసన్న కుమార్ కి దూరంగా ఉంటున్నట్లుగా.. ఇటీవల వీరి మద్య కొన్ని విషయాల్లో మనస్పర్థలు వచ్చాయని.. అందుకే ఆమె తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నట్లు తమిళ మీడియాలో వార్తా కథనాలు గుప్పుమంటున్నాయి. ఫ్యామిలీ గొడవల కారణంగానే ఆమె భర్తకు దూరంగా ఉండొచ్చని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోతున్న విషయం తెలిసిందే. మరి ఈ జంటపై వస్తున్న వార్తలు నిజమా? కాదా? అన్న విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు.. మరి ఈ వార్తలపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

Tags :

  • Actress Sneha
  • prasanna kumar
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ వార్నింగ్

    ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ వార్నింగ్.. పెయిడ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam