సామాన్య మధ్య తరగతి మనిషికి ప్రతి రూపాయి కూడా లెక్కే. సంపాదించే అరాకొర డబ్బులని, ఆచూతూచి ఖర్చు చేసుకోవడం అందరికీ అలవాటు. కానీ.., కరెంట్ బిల్ విషయంలో మాత్రం మన క్యాలిక్యులేషన్స్ అస్సలు పని చేయవు. నెల అంతా మనం పొదుపుగా పవర్ వాడుకున్నా బిల్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వస్తుంటుంది. దీంతో.., బిల్ కట్టే సమయంలో తల పట్టుకోవడం సామాన్యుడి వంతు అవుతుంది. కానీ.., తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగానే ఇలా పవర్ […]
రాష్ట్రంలోని రెండు థర్మల్ పవర్ ప్లాంట్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో లోడ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫాల వారీగా విద్యుత్తు సరఫరాకు కోత పెట్టారు. ప్రతి గ్రామానికి కనీసం 1-2 గంటల పాటు రొటేసన్ పద్దతిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పాటు పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకూ కోతలు విధించారు. దీని గురించి జనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ గగ్గోలు పెడుతున్నారు. […]
ఉప్పు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు వంటల్లోనే కాకుండా ఇంట్లోని ప్రతికూల పరిస్థితులను అధికమించవచ్చు. ఎంత కష్టపడినా కొంతమందికి ధనం నిలువదు. ఉప్పు – ఐశ్వర్యానికి సంబంధం ఉంది. మహాలక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచి అవతరించింది. ఎంత కష్టం చేసినా చేతిలో డబ్బు నిలవదు అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. డబ్బు ఎల్లప్పుడూ వృధా ఖర్చు కాకుండా ఉండాలి అంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొద్దిగా […]
చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో త్వరలోనే జనసేనలో చిరంజీవి కీలక పాత్రను పోషించబోతున్నారు. త్వరలోనే పవన్ వెంట చిరంజీవి నడువబోతున్నారు. పవన్‌కు అండగా నిలువబోతున్నారు అంటూ జనవరిలో నాదెండ్ల కామెంట్ చేశారు. దాంతో జనసేన, మెగా అభిమానుల్లో ఆనందం నెలకొన్నది. మెగాస్టార్ చిరంజీవిది రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ స్టోరీ. నిజానికి ఆయన రాజకీయాలలో యాక్టివ్ గా ఉండి ఉంటే తన ప్రజారాజ్యం పార్టీని కాపాడుకుంటే ఇప్పటికీ చిరంజీవిది పాలిటిక్స్లో ఒక సక్సెస్ స్టోరీ అయి ఉండేది […]