నయనతార!.ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ హీరోయిన్.. దాదాపు పదేళ్లుగా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటుతూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలను మాత్రమే పోషించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రాల్లో నటించింది. తద్వారా నటిగా మంచి పేరును అందుకుంది. అయితే, పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇక, కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం సాగిస్తోన్న నయన్.. పెళ్లిపై […]
బిగ్‌బాస్ షో.. దీని గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదటి సీజన్ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఓ వైపు ఇదంతా స్క్రిప్టెడ్ అంటూ విమర్శలు వెల్లువెత్తినా బిగ్ బాస్ ప్రోగ్రాం హవాకు మాత్రం ఎక్కడా బ్రేకులు పడలేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి. బుల్లితెర షోస్ అన్నింటిలోకెల్లా ఈ షోకు భారీ టీఆర్పీ దక్కింది. […]
స్టార్ హీరోల పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. ఆయా హీరోల లేటెస్ట్ మూవీల నుంచి ఏదోఒక అప్‌డేట్ రావడం పక్కా. అభిమానులు ఆప్యాయంగా రౌడీ అని పిలుచుకునే హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9. విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ఆయన తాజా సినిమా ‘లైగర్’ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. దేశంలో ఉన్న పరిస్థితులను […]
గుంటూరు జిల్లా సంగం డెయిరీ వ్యవహారంలో హైకోర్టు జగన్ సర్కార్‌కు షాకిచ్చింది. సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవోను కొట్టేసింది. ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరని డైరెక్టర్స్ తమ విధులు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 19కి వ్యతిరేకంగా డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ దాఖలు చేశారు. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని […]
గతేడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంత కాదు. ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. పని దొరక్క, శుభకార్యాలుని లిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ ఏడాది కోవిడ్–19 వైరస్ సెకండ్ వేవ్ ఉధృతితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించింది. శ్రీసీతారాముల పెండ్లి తర్వాత లగ్గం పత్రికలు రాసుకొని, వచ్చే నెల ముహూర్తాల్లో పెళ్లిళ్లు పెట్టుకోవాలనుకున్న వారు తీవ్ర ఆలోచనలో పడ్డారు. కొంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత […]
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడినట్లుగానే క్రీడా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. చాలా వరకు క్రీడలు కరోనా నేపథ్యంలో వాయిదా పడడమో, రద్దు కావడమో జరిగింది. ఇక క్రికెట్ మ్యాచ్‌లు కూడా ప్రేక్షకులు లేకుండా అనుమతులిస్తూ నడిపించేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒలింపిక్స్ కూడా పలు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు చెందిన ఆటగాళ్లు, పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరు అవుతారనే ఉద్దేశంతో […]
జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. జనతా గ్యారేజ్’ (2016) తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్, కొరటాల శివ ఇప్పుడు కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ .‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ చేస్తుండగా, కొరటా ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన వెంటనే ఈ ఇద్దరూ […]