అమ్మిన వస్తువులో లోపాలు, మోసపూరితమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తూ..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కంపెనీలపై గతంలో అనేక పిటిషన్లు వినియోగ దారుల చట్టం కింద దాఖలయ్యాయి. పెద్ద కంపెనీలేమీ అతీతం కాదూ. తాాజాగా ఓ కార్ల కంపెనీ ఆ జాబితాలోకి చేరింది.
AAP MLA: ఎన్నికల్లో గెలవటానికి రాజకీయ నాయకులు ఎన్ని పాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల్ని ఆకట్టు కోవటానికి చేయాల్సిన అన్ని రకాల పనులు చేస్తుంటారు. తమను తాము నేల టిక్కెట్టు వాళ్లలాగా ప్రొజెక్టు చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. తాము కూడా సామాన్య ప్రజల్లో ఒకరమే అని చెప్పుకోవటానికి నానాతంటాలు పడుతుంటారు. నేలపై కూర్చుంటారు.. మట్టి కంచంలో తింటారు.. ఇలా ఎన్నెన్నో చేస్తుంటారు. కొంతమంది బాగా డబ్బున్న వాళ్లు కూడా తమ డబ్బును పక్కన పెట్టి, ప్రచారం సమయంలో […]
ఇండియన్ మార్కెట్ విషయంలో టెస్లాకి.. పోర్షే గట్టి షాకే ఇచ్చింది. భారత మార్కెట్‌లోకి వస్తాం.. వస్తాం.. అంటూ నాన్చుతున్న టెస్లాకు పోటీగా పోర్షే అడుగుపెట్టింది. చడీచప్పుడు కాకుండా ఇండియన్ మార్కెట్‌లోకి లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ కారు టేక్యాన్ పోర్షేను ప్రవేశపెట్టింది. రాయితీల కోసం ఎదురుచూస్తూ టెస్లా నాన్చుడు వ్యవహారాన్ని అవలంబిస్తోంది. ఇప్పుడు పోర్షే చేసిన పని టెస్లాను కంగుతినేలా చేసింది. It can produce up to 408 hp. It perfectly combines high performance […]
కోపం మనిషిని మృగంలా మార్చేస్తోంది. ఆ క్షణికావేషంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక జీవితం అంతా సరిపోదు. ఇక మనలో చాలా మంది కోపం రాగానే చేతిలో ఉన్న వస్తువులను పగలకొడుతుంటారు. చాలా మంది సెల్ ఫోన్స్ విసిరికొట్టి, తరువాత బాధపడుతుంటారు. కానీ.., ఇక్కడ ఓ ప్రభుద్దిడి కోపానికి రూ.8 కోట్ల పోర్ష్ కారు నాశనం అయిపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.., కెంట్ సిటీ డోవర్‌లోని ఫోక్ స్టోన్ రోడ్డు. ధనికులు నివశించే ప్రాంతం. పదుల కోట్లు […]