ఓటీటీ ప్లాట్‌ఫామ్.. నిజానికి ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉన్నా కూడా కరోనా తర్వాతే అందరికీ తెలిసింది. కరోనా లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతబడ్డాయి. వినోదం కోసం అంతా స్మార్ట్ ఫోన్ల మీద ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఈ ఓటీటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీలు గతంలోనూ ఉన్నాకూడా అలాంటి వాటికన్నా కూడా తక్కువ ప్లాన్లతో ఎన్నో ఓటీటీలు వచ్చాయి. పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సైతం తక్కువ ధరతో […]
యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో తాము లావయ్యామని 40 శాతం మంది ప్రజలు వెల్లడించారు. అక్కడి `నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ ఎస్) అంచనా ప్రకారం సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇంకా లావెక్కువయితే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అక్కడి ప్రభుత్వం తమ పౌరులకు సన్నబడాలని సూచించింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఎస్ ప్రణాళికలు వేసింది. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించింది. టీవీల్లో […]
ఈ కాలంలో ఒక్క పెళ్లి – ఒక్క సంతానం అనే కాన్సెప్ట్ నడుస్తుంది. ఒకప్పుడు గంపెడు పిల్లలు కనాలని దీవించేవారు. కానీ ఇప్పుడు ఒక్కరు ముద్దు., ఇద్దరు వొద్దు అంటున్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం సంతానం కనడానికి పరిమితి ఉండదు. మరికొన్ని దేశాల్లో వివాహాలకు కూడా పరిమితి ఉండదు. ఎంతమందిని అయినా పెళ్లి చేసుకునే అనుమతి ఉంటుంది. ఆఫ్రికా దేశం జింబాబ్వేలో ఓ వ్యక్తి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో తెలిస్తే ఓరి నాయనో అంటారు. జింబాబ్వే […]