గాల్లో విమానం వెళుతుందనుకోండి.. ఆ విమానంలో ఉండే వారైతే ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. కింద ఉంటే.. నెత్తిమీద నుండి వెళుతున్న విమానం వంక తదేకంగా చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలైతే కేరింతలు కొడతారు. కానీ ఎవరైనా ఊహిస్తారా అదే విమానం కూలి
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు పైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొట్టడంతో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రపంచంలో కెల్లా అత్యంత దట్టమైన అడవులకు పేరుగాంచినవి అమెజాన్ అడవులు.. అక్కడ పొడవాటి పెద్ద చెట్లు, విషసర్పాలు, అతి క్రూరమైన జంతువులు, రకరకాలైన పక్షులు ఉంటాయి. అలాగే ప్రపంచంలోనే అతి గంభీరంగా అరిచే పక్షి ఏందంటే? టౌకెన్ పక్షి. ఇది అరిస్తే 6 మైళ్ల దూరంలో ఉన్న వాళ్లకి కూడా వినబడుతుందట. ఇప్పుడు ఇక్కడ ఆదిమానవులు మాత్రమే నివసిస్తారంట. వీళ్లు మాత్రం జంతువులను వేటాడి వాటిని తింటూ జీవనం గడిపేస్తారంటా. ఇది ఒక చూడదగిన ప్రదేశం అని చెప్పవచ్చు.