ప్రపంచంలో కెల్లా అత్యంత దట్టమైన అడవులకు పేరుగాంచినవి అమెజాన్ అడవులు.. అక్కడ పొడవాటి పెద్ద చెట్లు, విషసర్పాలు, అతి క్రూరమైన జంతువులు, రకరకాలైన పక్షులు ఉంటాయి. అలాగే ప్రపంచంలోనే అతి గంభీరంగా అరిచే పక్షి ఏందంటే? టౌకెన్ పక్షి. ఇది అరిస్తే 6 మైళ్ల దూరంలో ఉన్న వాళ్లకి కూడా వినబడుతుందట. ఇప్పుడు ఇక్కడ ఆదిమానవులు మాత్రమే నివసిస్తారంట. వీళ్లు మాత్రం జంతువులను వేటాడి వాటిని తింటూ జీవనం గడిపేస్తారంటా. ఇది ఒక చూడదగిన ప్రదేశం అని చెప్పవచ్చు.

రనేక్ మకుటయ్ 11 నెలలు, అలా 4 ఏండ్లు, 9 ఏండ్లు వయస్సున్న కుమారులు, 13 ఏండ్ల కుమార్తె వాళ్ల అమ్మ కలిసి ఈ నెల 1 వ తేదీన ఒక చిన్న విమానంలో అమెజాన్ ప్రావిన్సులోని అరరాక్వారా నుంచి శానోస్ డెల్ గువియారే ప్రదేశానికి బయల్దేరారు.వాళ్లు ప్రయాణిస్తుండగా మధ్యలో ఇంజిన్ ఫెయిలై విమానం కూలిపోయింది. ఇందులో రనోక్, ఆమె పిల్లలు కాకుండా పైలెట్ కూడా ఉన్నాడు. ఆ ప్రమాదంలో పైలెట్, వారితో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు వదిలాడు. లక్కీ ఏంటంటే ఆ పిల్లలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఇప్పుడు విమానం కూలిపోయిన సమాచారం ప్రభుత్వానికి తెలిసింది. దీంతో పిల్లలు బతికి ఉంటారా.. లేక తప్పిపోయారా అని వాళ్లకి ప్రశ్నార్థకంగా మారింది. ఆ క్రమంలో వాళ్లు ఉన్నారా లేరా ఆపరేషన్ హెూప్ సైనికులను వెతకమని పంపించారు. వెతుకుతున్నా సమయంలో దక్షిణా కాక్వెటా ప్రాంతంలో సైనికులకు కర్రలతో, కొమ్మలతో కూడిన ఓ షెల్టర్ కనిపించింది. దాంతో ఆశ్చర్యపోయినా సైనికులు… అక్కడ ఉన్న పరిసరాల్లో హెలికాప్టర్ల ను దింపేసి పిల్లల కోసం వెతకడం ప్రారంభించారు.
అలా వెతకడం లో రనోక్ తో సహా ముగ్గురి శవాలు కనిపించాయి. ఆతర్వాత వెతకడం అనేది సీరియస్ గా చేసారు. అలా చేయడం వలన పిల్లల్లో అందరూ దొరికారు. ఆ 17 రోజుల పాటు చిన్న చిన్న షెల్టర్లు వేసుకుంటూ, వాళ్లకు ఏ హాని కలగకుండా, అక్కడ ఉన్న దాంట్లో పండ్లూ తింటు ప్రాణాలను నిలుపుకున్నారు. కాస్త పెద్దగా ఉన్నా సరే ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎలా బతికారు అన్నది. ఆ పిల్లల నెత్తుటిలో ఉంది. అని నిజంగా వారి కష్టకాలంలో ఆ నెత్తుటిలోని తమ వారసత్వంతో వచ్చే గుణాల వల్ల బయటికి వచ్చాయి. ఆ పిల్లలది హుయిటోగ తెగ.. ఈ తెగ ప్రజలు తరతరాలుగా చేపలు పట్టి, జంతువులను వేటాడడం, అనేది వాళ్ల వృత్తి. అలా అడవుల్లోనే నివసించేవారు. వీళ్లకి ఇలాంటి లక్షణాలు ఉండటం వలన వాళ్లు అక్కడ ఉండగలిగారని సదరు ప్రావిన్స్ అధ్యక్షుడు గుస్తావో పెట్రోస్ గుర్తించి సంతోషం వ్యక్తం చేశారు.