మీకు సినిమా హాల్లో వాట్సాప్, ఇన్ స్టా స్టేటస్ ల కోసం ఫోన్లల్లో సినిమా క్లిప్పింగులను వీడియో తీసే అలవాటుందా? అయితే మీకు శిక్షతో పాటు జరిమానా తప్పదు. సినిమా పైరసీకి పాల్పడే వారికి షాకిస్తూ కేంద్రం సంచలన ప్రకటన చేసింది.
మీరు కొత్త సినిమా ఎక్కడ చూస్తారు? అని మిమ్మల్ని అడగ్గానే.. థియేటర్ కి వెళ్లి చూస్తాం అని గర్వంగా చెబుతారు. కానీ మీరు కాకపోవచ్చు గానీ చాలామంది మాత్రం పైరసీ సైట్స్ లో ఎంచక్కా కొత్త సినిమాలు చూసేస్తుంటారు. ఇక టెలిగ్రామ్ అనే థర్డ్ పార్టీ యాప్ లోనూ మూవీస్ డౌన్ లోడ్ చేసుకుని డబ్బులు మిగిలేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఇలా పైరసీ మూవీస్ చూస్తుంటే మాత్రం కాస్త జాగ్రత్త పడండి. లేదంటే మీ […]
కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. కొన్ని వందల మంది నెలల పాటు కష్టపడి పని చేస్తే.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగల ఓ సినిమా తెరకెక్కుతుంది. హిట్టా ఫ్లాపా అన్న సంగతి పక్కకు పెడితే.. సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేవరకు ఆ మూవీ కోసం పని చేసేవారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పైరసీ భూతం కాటేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని సినిమాలు విడుదల కాకుండానే వాటిల్లోని పలు సన్నివేశాలు లీక్ అయిన సంగతి […]
నిఖిల్ సిద్ధార్థ్.. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. డైలాగ్ డెలివరీ, నటనలో అతడి ఈజ్ చూసిన వారందరూ.. మరో రవితేజ అని ప్రశంసించారు. హ్యాపీడేస్ సినిమా విజయం తర్వాత నిఖిల్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే అవేవి అనుకున్న మేర సక్సెస్ కాలేదు. ఆ సమయంలో నిఖిల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో కార్తికేయ సినిమా అతడి కెరీర్‌ని మలుపు తప్పింది. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి.. […]
Madhavan: సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాల గురించి బయట టాక్, రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు కొందరు స్టార్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉందనేది గమనిస్తూ ఉంటారు. ఇక ఫ్యాన్స్, నెటిజన్స్ ఆ విడుదలైన సినిమా గురించి పాజిటివ్ గా చర్చించుకుంటుంటే తెగ సంబరపడిపోతారు. అదే నెటిజన్స్ నెగటివ్ గా మాట్లాడితే సరేలే అనుకుంటారు. ఇవేవి కాకుండా కొత్తగా విడుదలైన సినిమాల గురించి కొత్తగా కామెంట్స్ ఏమైనా వినిపించినా, కనిపించినా షాక్ అవుతుంటారు. తాజాగా […]