ముక్కు మీద ఉన్న మొటిమలను గిల్లటం చేసే వారు చాలా మందే ఉంటారు. అయితే, మన ముఖంపై లేచే అన్ని గుల్లలు మొటిమలు కాకపోవచ్చు. అవి ఒక్కోసారి ప్రాణాంతకమైన క్యాన్సర్ గడ్డలు కూడా కావచ్చు.
ఈ మధ్య కాలంలో చాలామంది పిగ్మెంటేషన్ సమస్యతో బాధ పడుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణం మన జీవన శైలి. మన లివర్ లో జరిగే మార్పుల వల్లనే మన చర్మం పై పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. లివర్ సిరోసిస్, కొలెస్ట్రాల్ పెరగడం.. లాంటి కారణాల వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. నిజానికి ఒక మనిషి లివర్ పనితనం చూడాలంటే అతని కళ్లు చూడాలి. ఎందుకంటే లివర్ కు సంబంధించిన దుష్ప్రభావాలన్నీ మన కళ్లలో కనిపిస్తాయి. లివర్ లో కలిగే […]
నేటికాలంలో కొందరి యువత ఆలోచనలు విచిత్రంగా ఉంటున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్ధంలో పెట్టి చూసి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిందండ్రులు డ్రెస్స్ కొన్నివ్వలేదని, ప్రేమించిన యువకుడు మోసం చేశాడని, కావాల్సిన వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బాధపడుతూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఓ యువతి.. తాను అందంగా లేనని, ముఖంపై మచ్చలు ఉన్నాయని తనలో తాను కుమిళిపోయి… చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో […]