దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయకుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయకుమార్‌కి వివాదాలు కొత్తేం కాదు. నిత్యం వివాదాల్లో నిలిచే వనిత.. తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
మాజీ భర్త పీటర్ పాల్ మరణంపై వనితా విజయ్ కుమార్ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టులో ఈ విధంగా ఉంది..
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినీ తారలు.. వారి బంధువులు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.