పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. పెషావర్ నగరంలోని ఓ మసీదులో తీవ్ర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 28 మంది చనిపోగా, 150 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించినట్లుగా అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పేలుడు సంభవించిన చోట అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ప్రాంతాన్ని పాక్ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం మరింత […]
పాకిస్తాన్ లో షెషావర్ పట్టణంలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. షెషావర్ లోని కిస్సా ఖ్వానీ బజార్ లో ని ఓ మసీదుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. శుక్రవారం మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఓ ఉగ్రవాది ప్రవేశించాడు. అక్కడ అందరు ప్రార్థనలో నిమగ్నమై ఉండగా ముష్కరుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది మృతి చెందారు.మరో 50 మందికి తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ పోలీసు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సను […]
సాంకేతికంగా మనిషి ఎంత అభివృద్ధి చెందాడో చూస్తూనే ఉన్నాం. ఇంట్లో కూర్చొని విశ్వమంతటా ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాడు. అంగారకుడిపై కూడా ఇల్లు కట్టే స్థాయికి మన టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఆడపిల్లలు కూడా అంతరిక్షాన్ని చుట్టేస్తున్నారు. ఇంకా మగపిల్లాడు కావాలంటూ ఓ తల్లి పడిన ఆరాటం.. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యానికి గూర చేస్తోంది. కొన్ని విషయాల్లో మనిషి ఎంత మూర్ఖంగా, గుడ్డిగా వ్యవహరిస్తాడో ఈ విషయం తెలియజేస్తుంది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం […]