టెలికాం రంగంలో దిగ్గజ సంస్థగా ఎయిర్‌టెల్ గుర్తింపు పొందింది. వేగవంతమైన నెట్‌వర్క్ సామార్థ్యం కలిగి ఉండి.. కస్టమర్లకు సేవలు అందిస్తోంది. దేశంలో ఎయిర్‌టెల్, జియోల మధ్యనే గట్టి పోటీ నడుస్తుంటుంది. ఈ రెండు టెలికాం ఆపరేటర్లు కూడా.. వినియోగదారుల అభిరుచి.. అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. రకరకాల ప్లాన్స్, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్‌టెల్.. తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌టెల్ సిమ్ వాడేవారు.. సులభంగా 8 లక్షల రూపాయల వరకు […]
అతడు ఓ సాధారణ వ్యక్తి. నర్సరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అవసరం కావడంతో యజమాని దగ్గర అప్పు చేశాడు. కారణం ఏంటో తెలీదు గానీ చేతిలో డబ్బుల్లేక సమయానికి అప్పు తీర్చలేకపోయాడు. ఓనర్ ఏమంటాడోననే భయంతో అతడి దగ్గర పని కూడా మానేశాడు. దీంతో సదరు యజమానికి కోపం వచ్చింది. ఏకంగా తన దగ్గర పనిచేసే వ్యక్తి భార్యని తీసుకొచ్చేశాడు. ఇప్పుడు విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
ప్రస్తుత రోజుల్లో నెల మొత్తం ఎంత సంపాదించినా.. నెల చివరకు వచ్చేసరికి మిగులు అనేదే లేకుండా పోతుంది. ఇలాంటి సమయాల్లో ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు వచ్చినట్టయితే.. ఆదుకునే వారు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో మనకు దారి చూపేది.. పర్సనల్ లోన్. ఎలాంటి ఆస్తి పత్రాలు, బంగారం తాకట్టు పెట్టుకోకుండా, వ్యక్తికున్న ఆదాయాన్ని బట్టి ఇచ్చేవే.. పర్సనల్ లోన్స్. చాలా మంది వీటికి అప్లై చేస్తున్నప్పటికీ.. బ్యాంకులు తమకు ఉన్న నియమ నిబంధనల ప్రకారం వీరు […]
దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత ఆన్లైన్ పేమెంట్స్ పెరిగాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే..వంటి ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ని ఉపయోగిస్తున్నారు. అలాంటి వారికి ఆన్లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ యాప్ ని ఉపయోగించే యూజర్లకి లక్ష వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశాన్ని అందుబాటులో తెచ్చింది. దీని కోసం మీరు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే రూ.లక్ష […]
మీరు SBI ఖాతాదారులా? వరుస ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? దీంతో పర్సనల్ లోన్ తీసుకోవాలనుందా? అయితే ఎగిరిగంతేసే వార్త మీ కోసమే అందించింది SBI. దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థగా అవతరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త అవకాశాన్ని కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా అనేక మంది ఖాతాదారులున్న SBI ఎప్పటికప్పుడు కస్టమర్లతో నడుచుకుంటూ వారికి అనుగుణంగా సేవలు అందిస్తోంది. అయితే ఇందులో భాగంగా తాజాగా SBI తమ ఖాతాదారులకు ఇన్ స్టంట్ ప్రిఅప్రువ్డ్ […]
ఈ ప్రపంచంలో డబ్బు అవసరం లేని మనిషి ఎవరైనా ఉంటారా? అస్సలు ఇది కుదిరే పని కాదు. ఈరోజుల్లో డబ్బు లేనిదే బతుకు బండి ముందుకి వెళ్ళదు. కాకుంటే., ఎంత సంపాదించినా ఎవరికి ఉండే కమిట్మెంట్స్ వాళ్ళకి ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో సడెన్ గా ఏమైనా అవసరాలు ఏర్పడితే.. ఆర్ధిక సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి సమయంలో చాలా మంది బయట ఎక్కువ వడ్డీ రేట్లకి అప్పులు తీసుకుని , ఆ వడ్డీలు పెరిగిపోయి, వాటిని కట్టలేక […]