కాకినాడలో ఘోర ప్రమాదం జరిగింది. జి. రాగంపేటలోని అంబటి ఆయిల్ కంపెనీలోని ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు మృత్యువాడ పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. గురువారం ఉదయం ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన కార్మికులు ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులుగా గుర్తించారు. మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు వాసులని సమాచారం. పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్ ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ఈ […]
ప్రపంచంలో ఎవరైనా వ్యాపారం ఎందుకు చేస్తారు.. మంచి లాభాలు సంపాదించడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్న విషయం తెలిసిందే. కానీ ఆయన మాత్రం అక్కడ ఎలాంటి లాభం లేకుండా తన స్వార్థం చూసుకోకుండా పదిమందికి కడుపు నిండేలా చూస్తున్నారు. లాభాపేక్ష లేకుండా.. తోటి వారికీ సహాయ పడాలనే కాంక్షతో జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వారు చాలా అరుదుగా తారసపడుతుంటారు. తమిళనాడులోని వడివేలంపాల్యం కె.కమలతాల్ అనే 80 ఏళ్ల బామ్మా గత 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది. సాధారణంగా […]
టిఫిన్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చే ఐటమ్ ఇడ్లీ. బయట రుచికరమైన ఇడ్లీ.., ఓ మోస్తరు హోటల్ లో తినాలంటే చేతిలో 50 రూపాయలు ఉండాల్సిందే. ఇక రోడ్ పక్కన బండి మీద తిన్నా 30 రూపాయలు తప్పకుండా ఖర్చు అవుతుంది. కానీ.., ఒక ఇడ్లీ ఒక్క రూపాయికే వస్తుంది అంటే మీరు నమ్ముతారా? అసలే.. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి ఆఫర్స్ అసాధ్యం అంటారా? అయితే.., మీరు పొరబడినట్టే. ఎందుకంటే […]