పెళ్లి అనేది ప్రతి ఒక్క జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు. ఇలా ఎన్నో పెళ్లిళ్లు సందడి సందడిగా జరుగుతుంటాయి. కొన్ని పెళ్లిళ్లలో మాత్రం విషాదాలు చోటుచేసుకుంటాయి.
ఆమెకు పెళ్లై ఆరు నెలలు అవుతుంది. ప్రేమించిన వాడినే మనువాడాలనుకుని చివరికి ప్రియుడినే పెళ్లి చేసుకుంది. దీంతో ఎన్నో ఆశలతో ఆ యువతి అత్తింట్లో అడుగు పెట్టింది. మొదట్లో భర్త బాగానే ఉన్నట్లు నటిస్తూ.. రోజులు మారుతున్న కొద్ది రాక్షసుడిలా తయారయ్యాడు. ప్రేమించిన వాడినే చేసుకున్నా.., ఆమెకు కోరుకున్న సుఖం దక్కలేదు. కొంత కాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పుట్టుకొచ్చాయి. దీంతో అనేక రాత్రుళ్లు ఆ మహిళ కన్నీళ్లతో సహవాసం చేసింది. ఇక ఇలాంటి బతుకు నాకొద్దు […]
దేవుడు అందరికి అన్నీ ఇవ్వడు అంటారు. నిజమే.. ఈ భూ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. చేతిలో కాసులు ఉంటే అన్నీ కష్టాలు తీరిపోతాయి అంటారు. కానీ.., కోటీశ్వరులకి కూడా వారి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. అలాంటి ఓ విచిత్ర సంఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే.., పెద్దపల్లి జిల్లాకి చెందిన మహేశ్ తల్లిదండ్రలకి వందల కోట్ల ఆస్తి ఉంది. అంతటికి మహేశ్ ఒక్కడే వారసుడు. కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. అడిగింది ఏదైనా క్షణాల్లో […]