రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువుల ఉండరని ప్రతీతి. పార్టీల సిద్ధాంతాల మేరకు విమర్శలు, ఆరోపణలు చేస్తారు. వ్యక్తిగతంగా మాత్రం నేతల మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. దానిలో భాగంగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం.. కుటుంబ ఫంక్షన్ లకు హాజరు కావడం వంటివి చోటు చేసుకుంటాయి. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి పరిణామమే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు నేడు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణలు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ సహా […]
రామ్ గోపాల్ వర్మ… ఎప్పుడు ఏ పని చేస్తాడో? ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవరికీ తెలియదు. కేవలం సినిమా గురించే కాకుండా సమాజంలో జరిగే ప్రతి అంశంపై ఇతరులకు భిన్నంగా స్పందిస్తుంటాడు. నలుగురికి నచ్చనిది.. తనకు బాగా నచ్చిందని చెప్పే రకం ఆర్జీవీ. ముఖ్యంగా మహిళల గురించి ఆర్జీవీ చేసే కామెంట్స్ చాలా వైరల్ అవడంతో పాటు.. వివాదాస్పదం కూడా అవుతుంటాయి. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరున్న ఆర్జీవీ ఈ మధ్య తరచూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్నాడు. […]
కత్తి మహేశ్.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో పేరు తెచ్చుకున్న మహేశ్ కత్తి సమాజంలో ఎంత మంది మిత్రులను సంపాదించుకున్నారో, అంతకన్నా ఎక్కువగా శత్రువులను సంపాదించుకున్నారు. కత్తి మహేశ్ మంచివాడా? చెడ్డవాడా అన్న డిబేట్ పెట్టడానికి ఇప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య లేరు. కాబట్టి అవన్నీ కాస్త పక్కన పెట్టి.., అసలు కత్తి మహేశ్ లైఫ్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం. కత్తి మహేశ్ అసలు పేరు మహేశ్ […]