మూఢనమ్మకం ముసుగులో వ్యాపారం జరుగుతుందా? ఒక పాస్టర్ అమాయకులను చనిపోయేలా ప్రేరేపించి వారి అవయవాలతో వ్యాపారం చేస్తున్నాడా? ఇప్పటి వరకూ ఈ పాస్టర్ వల్ల 200 మందికి పైగా చనిపోయారు. తను చెప్పిన విధంగా చనిపోతే జీసస్ ని కలిసే అదృష్టం వస్తుందని వందల మంది చావులకు కారణమయ్యాడు.
మత బోధనలు చేయాల్సిన మత గురువులు, పెద్దలు చెత్త పనులు చేస్తూ అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నారు. వీరి కారణంగా మిగిలిన వారిని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మత బోధనల పేరిట అఘాయిత్యానికి ఒడిగట్టాడో పాస్టర్.
నేటి సమాజంలో కొన్ని మతాల పేరుతో కొందరు వ్యక్తులు చేయరాని పనులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ పాస్టర్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లో సుమారు 50 మందికి పైగా మహిళల అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు సమాచారం. సంచలనం రేపిన ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.
చనిపోయిన వ్యక్తి.. తిరిగి బతకడం సాధ్యమేనా.. ఈ ప్రశ్న అనాదిగా మనిషిని వేధిస్తుంది.. దీని సమాధానం కోసం శాస్త్రవేత్తలు నిత్యం రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎందరో తాము చనిపోయి.. తిరిగి బతికామని చెప్పుకున్నారు. దీనిపై అనేక పుస్తకాలు కూడా వెలువడ్డాయి. అయితే మరణించిన వ్యక్తి.. తిరిగి జీవించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలో ఓ […]