జైలుకెళ్లిన వారికి ఈ మధ్య కాలంలో కోర్టులు కొన్ని రకాల ప్రత్యేక పర్మిషన్‌లు ఇస్తున్నాయి. తాజాగా ఓ యువకుడికి వివాహం చేసుకోవడానికి 4 గంటల పెరోల్ మంజూరు చేసింది కోర్టు. వివాహం కాగానే ఆ యువకుడు మళ్లీ జైలుకెళ్లాడు. ఆ వివరాలు..
భర్త ఏదో నేరం చేసి జైలుకెళ్లాడు. ఇలాంటి సమయాల్లో భార్య.. అతడి కోసం ఎదురు చూస్తూ ఇటు పుట్టింటిలోనో.. లేక అత్తింటిలోనో గడుపుతుంది. భర్తలో మార్పు రావాలని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనం అందుకు పూర్తి విరుద్ధం. భర్త జైలులో ఉన్నాడు. భార్యకేమో పిల్లల్ని కనాలని కోరికగా ఉంది. దాంతో మాతృత్వం పొందే హక్కు తనకుందని.. కానీ భర్త జైలులో ఉండటం వల్ల అది సాధ్యం కావడం లేదని.. కనుక తన భర్తకు పెరోల్ […]
తీహార్ జైలులో దాదాపు 2,400 మంది ఖైదీలు మిస్ అయ్యారు. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కరోనా సమయంలో పెరోల్ పొందిన తిహార్ జైళ్లలోని ఖైదీల్లో 2,400 మంది తిరిగిరాలేదని అధికారులు వెల్లడించారు. వీరి జాబితాను విడుదల చేశారు. 2020-21లో కొవిడ్ దశలో 6,000 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు చేయగా.. 3,400 మంది మాత్రమే జైళ్లకు తిరిగివచ్చారు. మిగిలిన వారి ఆచూకీ తెలియడం లేదు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుండటంతో జైలు […]