డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఐపీఎల్-2022 సీజన్ అస్సలు కలిసిరాలేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకుంది. తొలుత రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించడం.. వరుస పరాజయాలు.. ఆ తర్వాత మళ్లీ ధోనికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం వంటి నిర్ణయాలు ఆ జట్టులోని గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టాయి. ఇక, ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని తన స్వస్థలం జార్ఖండ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడకి వెళ్ళిన మహేంద్రుడు సమయాన్ని […]
ఎన్నికల్లో గెలుపు కోసం.. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆచరణకు సాధ్యం కానీ హామీలు, నగదు పంపిణీ, మద్యం పంచడం తదితర విషయాలు మనకు తెలసిందే. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది వీటన్నింటికి చాలా విభిన్నమైన వార్త. ఓ వ్యక్తి ఎన్నికల్లో గెలవడం కోసం.. భార్యను మరోసారి వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లా కళ్లికోట సమితిలోని అయితపూర్ పంచాయతీలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ పొళాయి.. ఇదే సమితోలని శ్రీకృష్ణశరణపూర్ కు […]
దేశంలో ఎన్నికలు అంటే ప్రతి ఐదేళ్ళకు ఒక్కసారి వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ గెలిచిన అభ్యర్థి మరణించినా.. రాజీనామా చేసినా అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. ఇలా దేశంలో ఎక్కడో అక్కడ ఎన్నికల తంతు జరుగుతూనే ఉంది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి పంచాయతీ ఎన్నికలు 60 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి వర్గానికి చెందిన ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలిచారు. […]