ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన ఘటం. ఈ బంధంతో యువతి యువకులు కొత్త జీతంలోకి అడుగుపెడుతుంటారు. అయితే ఈ పెళ్లి తరువాత వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. స్నేహితులతో షికార్లు, పార్టీలకు చెక్ పెట్టి సంసార సాగరంలో ఈదడం సహజం. అయితే కొందరు అప్పటి వరకూ స్నేహితులతో ఎంతో సరద సరదాగా గడిపి.. ఒక్కసారిగా వైవాహిక జీవితంలోకి వెళ్లే సరికి వాటిని తగ్గించుకోలేకపోతున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటాయి. అయితే […]
అవినాష్- దీపిక ఇద్దరు భార్యాభర్తలు. ఇటీవల వీరికి ఓ కుమారుడు జన్మించాడు. దీంతో ఆ దంపతులిద్దరూ వారి కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల భర్త పొద్దున్నే నిద్రలేచి ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో భార్య వెంటనే.. బ్రష్ చేయకుండా ముద్దుపెట్టుకోవద్దంటూ తెలిపింది. దీంతో ఇదే విషయమై భార్యాభర్తలకు తీవ్ర గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా కేరళలో వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా […]
ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై అధికారులు నిషేధం విధించారు. అదనపు జేసీ ఆదేశాల మేరకు కేరళలోని పాలక్కడ్ లో ఈ రూల్ అమలులోకి వచ్చింది. కాగా, కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిబంధన విధించినట్లు పాలక్కడ్ జిల్లా అధికారులు తెలిపారు. అయితే ఈ నిబంధనల నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును […]
ప్రేమ!… అందరినీ జీవితంలో ఒక్కసారైనా పలకరిస్తుంది. ప్రేమ, పెళ్లి.. తేలికేం కాదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయ్. సవాలక్ష సవాళ్లు కాచుకొని ఉంటాయ్. అందుకే కడగండ్లను అవలీలగా దాటగలిగితేనే అడుగు ముందుకేయాలి. ఎవరి అండ లేకున్నా బతకగలం అనే భరోసా ఉంటేనే ఎదిరించాలి. హీరోల్లా ఫీలైపోతాం. నిజానికి ప్రేమలో పడినవాళ్లంతా హీరోలు కాదు. ప్రేమలో పడ్డాక.ఎదురయ్యే కష్టాలను అధిగమించి, అందరినీ ఒప్పించి, కొత్త జీవితం మొదలుపెట్టేవాళ్లే నిజమైన హీరోలు, ప్రేమికులు. కేరళలోని పాలక్కడ్ […]