ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అన్న రీతిలో.. మొన్న మొన్నటి వరకు రాజ భోగాలు అనుభవించిన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఈసారి చాలా అద్భుతాలు జరిగాయి. వాటిలో పాకిస్తాన్ జట్టు ఫైనల్ చేరడాన్ని మహాద్భుతంగా చెప్పొచ్చు. మొదటి రెండు మ్యాచుల్లో పరాజయం పాలయినా కూడా.. సౌతాఫ్రికా జట్టు ఓటమితో అనూహ్యంగా పాక్ సెమీస్ చేరింది. అయితే ఇంకో అద్భుతం చేసి పాకిస్తాన్ జట్టు కప్పు కూడా కొడుతుందని ఆ జట్టు సభ్యులు, పాక్ మాజీలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితం సంగతి పక్కన పెడితే ఫైనల్ చేరినప్పటి నుంచి వారి […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్లో టీమిండియా పరాజయం పాలైంది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. సూపర్ 12లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. గ్రూప్ టాపర్‌గా సెమీస్ చేరిన భారత్ జట్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లండ్‌ను ఓడించి టీమిండియా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. అనుకున్నట్లే […]
పాకిస్తాన్భూభాగంలోకి దూసుకెళ్లిన ఇండియా మిస్సైల్‌పై ఇరు దేశాల మధ్య ఆందోళన నెలకొంది. అసలే భారత్-పాకిస్తాన్ మధ్య ఉప్పు-నిప్పుగా సాగే వ్యవహారాల్లో ఇప్పుడు ఈ మిసైల్ మిస్ ఫైర్ అంశం కొత్త వివాదం రేపుతోంది. మార్చి 9న భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్ భూభాగంవైపు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమీపంలోని గోడ మాత్రం ధ్వంసమైంది. దీనిపై భారత రక్షణ శాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది. […]