సీనియర్ నటుడు పీఎల్ నారాయణ నట వారసులు ఎవరు లేరా అంటే.. లేకేం ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన టాప్ హీరోయిన్ ఒకరు ఆయనకు స్వయానా మేనకోడలు. ఇంతకు ఎవరా హీరోయిన్ అంటే..
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ, వాటిల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నారు. తన నటనా పటిమతో తెరపై ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ విక్రమ్‌ను అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు.
శ్రీకాంత్- ఊహ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ జంట పేరు బాగా వైరల్ అవుతోంది. 1997లో పెళ్లి చేసుకున్న ఈ జంట ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత.. పాతికేళ్లకు ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ఈ వార్త నెట్టింట కూడా బాగానే చక్కర్లు కొట్టింది. ఎంతలా అంటే శ్రీకాంత్- ఊహ బంధువులు, మిత్రులు అంతా వారికి ఫోన్లు చేసి వారిని ఓదార్చే దాకా వెళ్లిపోయింది. ఇదంతా చూసి శ్రీకాంత్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఎంతో సంతోషంగా వారి […]
సమాజంలో ప్రస్తుతం ప్రేమ-పెళ్లి- విడాకులు ఇవి సర్వ సాధారణం అయిపోయాయి. ఎవరు పెళ్లి చేసుకుంటారో.. ఎవరు ఎందుకు విడిపోతాలో ఎవరికీ తెలియదు. సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇలాంటి వాటిపై ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంటుంది. వాళ్లు పెళ్లి చేసుకున్నా.. విడాకులు తీసుకున్నా రెండూ సెన్సేషన్ చేస్తారు. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా త్వరగా వైరల్ అవుతున్నాయి. అయితే ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఈ మధ్య అసలు వార్తలకంటే పుకార్లే […]
తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు మొదట విలన్ పాత్రలో నటించి తర్వాత హీరోలుగా మారారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ ఒకరు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘పీపుల్స్ ఎన్‌కౌంటర్’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. విలన్ గా మెప్పించాడు. ‘వన్ బై టు’ మూవీతో హీరోగా మారారు. తర్వాత వచ్చిన తాజ్ మహల్ చిత్రం మంచి విజయం అందుకోవడంతో శ్రీకాంత్ కి వరుస అవకాశాలు […]