16 రూపాయలకే టికెట్ బుక్ చేసుకోవచ్చు. లక్కీ విన్నర్ లక్ష రూపాయల జాక్ పాట్ కొట్టచ్చు. బస్సు ఆలస్యమైనా, క్యాన్సిల్ అయినా టికెట్ డబ్బులతో పాటు అదనంగా 50 శాతం వరకూ పొందవచ్చు. ఈ ప్రయోజనాలు, ఆఫర్లు ఇస్తున్న కంపెనీ ఏదంటే?
మన హైదరాబాద్ లో భారత్-ఆస్ట్రేలియా టీ20.. మూడేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ అనేసరికి.. తెలుగు క్రికెట్ అభిమానులు తెగ సంబరపడిపోయారు. టికెట్ కొనేద్దాం… స్టేడియంలో మ్యాచ్ చూసేద్దాం.. మొబైల్లో స్టేటస్ పెట్టేద్దాం.. ఛాన్సు దొరికితే ఎవరైనా క్రికెటర్లతో ఫొటో దిగేద్దాం.. ఇలా ఫ్యాన్స్ చాలా ఊహించేసుకున్నారు. కట్ చేస్తే ఫొటో కాదు కదా కనీసం టికెట్ కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీనంతటికి కారణం ఏంటా అని ఆలోచిస్తే… అప్పుడు అర్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ […]
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా మొదలనప్పుడు నిలిచిపోయిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3 నెలలకు సంబంధించి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ టికెట్లను టీటీడీ సైట్ లో విడుదల చేశారు. ఈ టికెట్లను వర్చువల్ క్యూ పద్ధతిలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ గెట్ విధానంలో కేటాయిస్తారు. ఇదీ చదవండి: మేడారం వివాదంపై స్పందించిన […]
ఏపీలో మూవీ టికెట్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ సర్కార్ నిర్ణయంపై సినీ ప్రముఖులు స్పందిస్తూ ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం, బెనిఫిట్ షోలపై తమ వాదనను వినిపిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచించాలంటూ విజ్ణప్తి చేశారు. అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సైతం స్పందిస్తూ జగన్ సర్కార్ తీరుపై కాస్త ఫైర్ అయ్యారు. ఈ […]