ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ విక్రయంపై ఇప్పటికి పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. టికెట్ల విక్రయాలపై రోజుకో వార్త వినిపిస్తోంది. తాజాగా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కార్.. థియేటర్ల యాజమాన్యాలకు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. “ఆన్ లైన్ లో సినిమా టికెట్లు మేమే అమ్ముతాం. వసూళ్ల సొమ్ము నేరుగా మా నిర్వహణలోని ఖాతాకే చేరుతుంది. తర్వాత అందులో సేవారుసుము మినహాయించుకుని మిగతా మొత్తాన్ని మీ ఖాతాల్లో వేస్తాం. దీనికి తప్పనిసరిగా అంగీరిస్తూ ఒప్పందు చేసుకోవాల్సిందే. లేదంటే మీ […]
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లు అమ్మకాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. ఏప్రిల్ నెల నుంచి ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వం అనుమతించిన పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏ క్షణంలోనైనా ప్రభుత్వం విడుదల చేయనుంది. మొదట ప్రభుత్వమే సొంత పోర్టల్ ప్రారంభించాలని భావించినప్పటికీ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పటికే ఉన్న పోర్టళ్లకు టెండర్ విధానం నిర్వహించి తక్కువ […]
ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్లో విక్రయించేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆన్‌లైన్లో టికెట్లను ప్రభుత్వమే విక్రయించాలని సినీ పెద్దలైన చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో ఒక సారి ముఖ్యమంత్రి జగన్‌లో భేటి అయిన సినీ పెద్దలు ఈ విషయాన్ని ప్రభుత్వానికి సూచించినట్లు, వారి ప్రతిపాదన మేరకే […]