చింత కాయ, పండు చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయి. వెంటనే వాటికున్న గింజను తీసేసి ఠక్కున తినేస్తాం. గింజను పడేస్తాం. అయితే ఆగండి ఆ గింజను పడేయండి. దాచుకోమంటారా అని గుర్రుగా చూడకండి. ఈ వార్త చదివాక మీరే నిర్ణయించుకోండి ఆ విత్తనాన్ని ఏం చేయాలో.?
నేటికాలంలో ఆన్ లైన్ బిజినెస్ బాగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు మెట్రో సిటీ, నగరాలకే పరిమితమైన ఈ ఆన్ లైన్ బిజినెస్.. పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు కూడా విస్తరిస్తోంది. ఫలితంగా స్థానికంగా ఉండే వారికి ఉద్యోగావకాశలు పెరిగాయి. ఒకప్పుడు ఉద్యోగాలు, ఉపాధి లేక నగరాలకు వలస పోయిన యువత..ఇప్పుడు సొంత రాష్ట్ర, ఉన్న జిల్లాలోనే దర్జాగా బ్రతుకుతున్నారు. డెలివరీ బాయ్స్ కు భారీగా డిమాండ్ పెరుగుతుంది. అందులోనూ ప్రస్తుతం డెలీవరి బాయ్స్ గా చేస్తున్న వారిలో దాదాపు […]
హిందూ సంప్రదాయంలో అరటి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే గ్రామాల్లో దొరికినంత ఈజీగా పట్టణాల్లో అరటి ఆకులు దొరకవు. నగర వాసులు పండగలు, పబ్బాలు వస్తే వీటి కోసం మార్కెట్ల వద్ద బారులు తీరాల్సి వస్తుంది. దీంతో ఆన్‌లైన్ వ్యాపారులు అరటి ఆకులను ఇంటికే డెలవరీ చేస్తామంటూ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పల్లెల్లో అయితే ఫ్రీగా దొరికే వీటి ధర ఆన్‌లైన్‌లో ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆహారం ఎండిపోకుండా, అంటుకోకుండా మరియు వేడి చల్లారకుండా […]