రోజూ పెరుగుతున్న నిత్యవసర ధరలను చూసి సామాన్యుడికి రాత్రుళ్లు నిద్ర రావడం లేదు. చాలీచాలని జీతం, ఆకాశానంటిన ధరలతో మధ్య తరగతి వ్యక్తి అల్లాడిపోతున్నాడు. పెట్రోల్, డీజిల ధరలు మండిపోతుంటే, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగి గుది బండలాగ మారాయి. ఇలా అన్ని ధరలు మండిపోతున్న సమయంలో సామాన్యుడికి ఓ శుభవార్త. వంట నూనెల ధరలు లీటర్ పై రూ.10 నుంచి రూ.12 వరకు తగ్గే అవకాశం ఉందని సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో […]
రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం సరుకుల మీద పడింది. యుద్ధం సాకుగా చూపి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు స్థానిక వ్యాపారులు. వంట నూనెల ధరలు అమాంతం పెంచేశారు. ఆన్‌లైన్‌లో కూడా రేట్లు అమాంతం పెంచేశారు. అన్ని సరుకులపై ఆఫర్లు పెట్టినప్పటికి.. వంటనూనెపై మాత్రం ఎలాంటి ఆఫర్లు పెట్టడం లేదు. దీంతో కంపెనీలు సైతం రేట్లు అమాంతం పెంచేశాయి. సామాన్యుడు సైతం వాటిని అందుకోలేకపోతున్నాడు. దీన్ని క్యాష్ చేసుకుంటూ కొన్ని దుకాణాల్లో అసలు రేట్లను దాచేసి.. దానిపైన మరో నకిలీ […]
దేశంలో ప్రస్తుతం వంటనూనె ధరలు చూస్తే భయపడే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వంటనూనె ధరలు మెల్లగా దిగివస్తున్నట్లే అనిపిస్తుంది. ఓ విధంగా ఈ వార్త మహిళలకు శుభవార్త అనే చెప్పాలి. ప్రముఖ ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. మొన్నటిదాకా ఆకాశానికి ఎగబాకిన వంటనూనె ధరలు (Edible Oil Prices) మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ఓ దశలో కిలో వంటనూనె 180 రూపాయలకు చేరిన విషయం విదితమే. తర్వాత క్రమంగా తగ్గి […]
న్యూ ఢిల్లీ- నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందులోను పెట్రోల్, డీజిల్ ధరలైతే ఆకాశాన్నంటుతున్నాయి. మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు వంద రూపాయలు దాటింది. దీంతో మధ్య తరగతి జనం వాహనాలు నడపాలంటేనే వణికిపోతున్నారు. ఐతే ప్రతి రోజు ఎంతో కొంత పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు కాస్త తగ్గడం ఊరటనిస్తోంది. ఈరోజు ప్రభుత్వ చమురు సంస్థలు వాహనదారులకు శుభవార్త చెప్పాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు […]