క్రికెట్ ఆడే ప్రతి దేశం వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటుంది. పటిష్ట జట్లు, తీవ్ర పోటీ మధ్య ఆడే ఈ టోర్నీలో కప్‌ను కైవసం చేసుకోవడం అంత ఈజీ కాదు. మరోవైపు ఐపీఎల్ అనేది ఒక లీగ్ మాత్రమే. కానీ ఒక మాజీ ప్లేయర్ మాత్రం ప్రపంచ కప్ కంటే ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడమే కష్టం అంటున్నాడు.
ఐసీసీ టోర్నీ... టీమిండియా దురదృష్టం. ఇది చాలా సాధారణ విషయం అయిపోయింది. ఎందుకంటే ధోనీ అప్పుడు వన్డే వరల్డ్ కప్ లో ఔటయ్యాడో.. సేమ్ ఇప్పుడు హర్మన్ ప్రీత్ ఔట్ అయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? భారత జట్టుకే ఎందుకు ఇలాంటి పరిస్థితి?