టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో భారత బౌలింగ్ దళం వీక్ అయ్యింది. ఇక బుమ్రా స్థానాన్ని భర్తి చేయగల బౌలర్ కోసం టీమిండియా ఎదురుచూస్తోంది. అలాంటి టైమ్ లోనే టీమిండియాకు ఓ దొరికిన ఆణిముత్యం మహ్మద్ సిరాజ్. గత కొంత కాలంగా వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. 2019లో వన్డేల్లో 263వ స్థానంలో ఉన్న సిరాజ్ తాజాగా ఐసీసీ ప్రకటించిన బౌలర్ల వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి […]
పేలవ ఫామ్ తో తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మూడేండ్లుగా సెంచరీ మార్కు అందుకోలేక విమర్శల పాలవుతున్న విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లకుండా ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. కోహ్లీ పేలవ ప్రదర్శన విమర్శలకు దారిచూపడమే కాకుండా, ఐసీసీ ర్యాంకులను సైతం […]
జస్ప్రిత్ బుమ్రా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు రీసౌండ్ అవుతోంది. ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన వన్డేలో భారత్ జట్టు ఇంగ్లాండ్ ని చిత్తు చిత్తుగా ఓడించింది. తొలి వన్డేలో బుమ్రా కేవలం 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అటు ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ వికెట్ పడకుండా టార్గెట్ రీచ్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్రదర్శనతో జస్ప్రిత్ బుమ్రా మళ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో వరల్డ్ నంబర్ 1 స్థానాన్ని సొంతం […]