అంపైర్లు వివాదస్పద నిర్ణయాలు ప్రకటించడం.. ఆటగాళ్లు వారితో వాగ్వాదానికి దిగడం.. ఇవి ఎప్పుడూ చోటుకునే సంఘటనలే. కాకుంటే..ఈ గొడవలో ట్విస్టులు ఎక్కువున్నాయి. ఇక్కడ అంపైర్ల నిర్ణయం సరైనదే అయినప్పటికీ.. ఐదు నిమిషాల అనంతరం నిర్ణయం ప్రకటించడం వివాదానికి తెరలేపింది. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాక్ – బంగ్లా ఆటగాళ్లు వారితో వాగ్వాదానికి దిగారు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతోన్న బీపీఎల్ టోర్నీలో ఇది చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీపీఎల్‌లో […]
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగిపోతున్నారు. చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ 404 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా. రెండో రోజు రెండో సెషన్‌లో బంగ్లాను తొలి ఇన్నింగ్స్‌కు ఆహ్వానించింది. వచ్చి రావడంతోనే తొలి ఓవర్ తొలి బంతికే మొహమ్మద్ సిరాజ్.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చాడు. బంగ్లా ఓపెనర్ నజ్ముల్ షాంటోను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత ఉమేష్ యాదవ్.. […]
ఏ ఆటైనా సరే ప్రతి జట్టు కూడా గెలవాలనే చూస్తారు. కాకపోతే అన్నిరోజులు మనవి కావు. కొన్నిసార్లు ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక క్రికెట్ మ్యాచ్ గెలిచే విషయంలో ఎంతకైనా తెగించేందుకు ఆటగాళ్లు రెడీగా ఉంటారు. చివరి ఓవర్ వస్తే.. కొన్నిసార్లు డిఫరెంట్ స్ట్రాటజీలు అమలు చేస్తారు. అప్పుడప్పుడు అవి వర్కౌటైతే… కొన్నిసార్లు ఫెయిలవుతుంటాయి. ఇప్పుడు భారత్-బంగ్లా మ్యాచ్ విషయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక విషయానికొస్తే.. భారత్-బంగ్లా […]