న్యూమరాలజీ ప్రకారం కొంతమందికి కొన్ని నంబర్లు బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలు ఉంటాయి. అలానే కొంతమందికి కొన్ని సంఖ్యలు కలిసి రావు. తారకరత్న విషయంలో కూడా ఒక సంఖ్య శాపంగా మారిందేమో అనిపిస్తుంది. ఆ సంఖ్య ఏంటంటే?
ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు చేసే ప్రయత్నాలు చూస్తే.. వార్ని ఈ తెలివితేటలను జీవితంలో ఎదగడానికి వాడితే ఎంత బాగుటుందో కదా అనిపిస్తుంది. కొందరు నంబర్ ప్లేట్ పై ఒకటి, రెండు నంబర్లు కనిపించకుండా స్టిక్కర్లు అంటిచడం, ఇక బండి మీద కూర్చున్న మహిళలు.. తమ వస్త్రాలతో దాన్ని కప్పేయడం చేస్తుంటారు. తాజాగా వీరిని తలదన్నే రీతిలో మరో కొత్త రకం ఎత్తుగడ ప్రయత్నిస్తున్నారు వాహనదారులు. కరోనా కట్టడి కోసం మూతికి పెట్టకుకోవాల్సిన మాస్క్ ను […]
ఎక్కువ మంది ఉద్యోగులు కలిగి ఉన్న కంపెనీగా టీసీఎస్ అరుదైన ఘనత సాధించింది. 155దేశాల నుండి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36.2శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని టాటా గ్రూపు వెల్లడించింది. ప్రస్తుతం జూన్ 30వ తేదీ వరకు చూసుకుంటే, 509,058మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా 20వేలకై పైగా ఉద్యోగులను తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువల్ల దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీగా రికార్డుకెక్కింది. 1963లో జన్మించిన […]
గతేడాది కొందరు కుబేరుల సంపద బాగా పెరిగినా భారత్‌లోని అధిక సంపన్నుల మొత్తం సంపద విలువ తగ్గింది. అంతర్జాతీయ కుబేరుల్లో భారత్ 1% మందికే ప్రాతినిధ్యం వహిస్తోంది. కొవిడ్ పరిణామాలకు తోడు రూపాయి విలువ క్షీణించడం వల్ల కుబేరుల సంపద విలువ 4.4 శాతం కరిగి 12.83 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైందని క్రెడిట్ సూయిజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక చెబుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ గంటకు రూ.90 కోట్ల చొప్పున 2020లో మొత్తం రూ.2,77,700 […]