ఈ ఫోటోలో స్కూల్ యూనిఫామ్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి, చిన్నప్పుడే డ్యుయల్ రోల్ చేసి ఆశ్చర్యపరిచింది. ఓవైపు చదువుకుంటూనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ఓవైపు చదువుకుంటూనే నటిగా చాలా గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి, టీనేజ్ లోనూ నటించింది. ఇక పెద్దయిపోయిన తర్వాత హీరోయిన్ గా బిజీ అయిపోయింది. తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఈ ఏడాది కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో వచ్చింది కానీ హిట్ అయితే కొట్టలేకపోయింది. ప్రస్తుతం నటిగా కాస్త రిలాక్స్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ అభిమానులతో టచ్ లోనే […]
ఎక్స్ప్రెషన్ క్వీన్ నివేదా థామస్ నటించిన తాజా సినిమా శాకిని డాకిని. యాక్షన్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెజీనా, నివేదా థామస్ ట్రైనీ పోలీసులుగా నటించారు. ఈ సినిమా కోసం రెజీనా, నివేదా థామస్ ఇద్దరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా షాలిని పాత్ర కోసం నివేదా థామస్ చాలా కష్టపడింది. ఇక సినిమా రిలీజ్ కి ముందు నుంచి ప్రమోషన్ ఓ రేంజ్ లో చేశారు. రిలీజ్ అయ్యాక […]
ఎత్తయిన శిఖరం కిలిమంజారో ఎక్కాలంటే చాలా ధైర్యం కావాలి. ఇక్కడి వాతావరణం అన్నింటికి తట్టుకొని మనో ధైర్యంతో ఈ పర్వతాన్ని అధిరోహించాలి. కిలిమంజారో పర్వతం ఎత్తు 19,340 అడుగులు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో కిలిమంజారోను అధిరోహించడం సాహసంతో కూడినదనే చెప్పాలి. తాజాగా ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది వకీల్ సాబ్ బ్యూటీ నివేదా థామస్. ఇందుకోసం దాదాపు 6 నెలల పాటు కఠోర శిక్షణ పొందిన నివేదా థామస్ తన […]
కేరళ- ఓనం.. దేవతల భూమి కేరళ ప్రజలకు ప్రత్యేక పండుగ. ప్రతి యేడాది ఆగస్ట్ నెల చివర్లో, సెప్టెంబర్ మాసం మొదటివారంలో వచ్చే ఈ పండుగను కేరళ ప్రజలు పది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఈ సారి ఈ నెల 12న మొదలైన ఓనం వేడుక 23న తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో ముగుస్తుంది. మొత్తం పది రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండులో మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటి ముందు రంగు […]