ఇండస్ట్రీలో హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు ఫేస్ చేసే మీటూ ఉద్యమం గురించి అప్పుడప్పుడు ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు ఇండస్ట్రీలో తాము ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్స్ గురించి బయట పెడుతూనే ఉన్నారు. కాగా.. చిత్రపరిశ్రమలో సంచలన రేపిన కాస్టింగ్ కౌచ్ 'మీ టూ' ఉద్యమంపై తాజాగా స్టార్ హీరోయిన్ సాయిపల్లవి స్పందించి.. తన అభిప్రాయాలను బయట పెట్టింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎప్పుడో ఎవరో చెబితే తప్పితే అవి బయటకు రావు. మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా ఓ టాక్ షోలో పవన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని రివీల్ చేశారు.
ఓటీటీ లవర్స్ ఎంత వద్దన్నా సరే ఏ వారానికి ఆ వారం సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత ప్రతి వారం తక్కువలో తక్కువ 15-20 సినిమాలకు పైనే ప్రతి వారం ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఏకంగా 20 వరకు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మూవీస్, వెబ్ సిరీసులు, టాక్ షోలు.. ఇలా ఒకటేమిటి ఆడియెన్స్ కి బొనాంజా అన్నంతగా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ […]
మెగాస్టార్ చిరంజీవి. దేశ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి, కళామతల్లి ఒడిలో చేరి, అంచలు అంచలుగా ఎదిగి, టాలీవుడ్ మెగాస్టార్ అయ్యారు. అయితే అంతటి ఘనకీర్తి ఆయనకు అంత సులువుగా రాలేదు. ఎన్నో కష్టనష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు. ప్రశంసలుతో పాటు విమర్శలు తట్టుకుని నిలబడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి వాటి లోతుపాతులను చూశారు. స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా తాను అవమానాలు, […]
హమ్మయ్యా.. సంక్రాంతి సీజన్ అయిపోయింది. పండగ సినిమాల హడావుడి తగ్గిపోయింది. లాస్ట్ వీకెండ్ కూడా ఓ రెండు మూడు సినిమాలు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఓటీటీలో కొత్త సినిమాలు ఏం ఉన్నాయా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారంలో(ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 12 వరకు) ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయి అనే లిస్టుతో మీ ముందుకొచ్చేశాం. వీటిలో తెలుగు హిట్ […]